బాలకృష్ణ వెనుకంజ | Balakrishna trailing | Sakshi
Sakshi News home page

బాలకృష్ణ వెనుకంజ

Published Fri, May 16 2014 10:52 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

Balakrishna trailing

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వియ్యంకుడు, సినీ హీరో బాలకృష్ణ వెనుకంజంలో ఉన్నారు. అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బాలకృష్ణపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ ముందంజలో ఉన్నారు. టీడీపీకి, నందమూరి కుటుంబానికి కంచుకోట అయిన హిందూపురంలో బాలయ్య వెనుకబడటం గమనార్హం. బాలకృష్ణ నియోజకవర్గమంతా కలియతిరగడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement