
అడ్వాన్స్....
‘‘పర్స్ దొరికిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానన్నది మీరేనా?’
అదంతే!
‘‘పర్స్ దొరికిన వారికి వెయ్యి రూపాయల బహుమానం ఇస్తానన్నది మీరేనా?’ లక్షాధికారి దగ్గరకు ఓ బిక్షాధికారి వచ్చి అడిగాడు.
‘‘అవును! నీకేమైనా దొరికిందా?’’ ఆనందంగా అడిగాడు లక్షాధికారి. ‘‘ఇంకా లేదు. ఇంకొంచెం టైం పడుతుంది. ఈలోగా ఆ వెయ్యి రూపాయల్లో కొంత అడ్వాన్స్ తీసుకుందామని వచ్చాను’’ చెప్పాడు బిక్షాధికారి.