బ్యూటిప్‌ | beauty tips | Sakshi
Sakshi News home page

బ్యూటిప్‌

Published Mon, Feb 12 2018 12:54 AM | Last Updated on Mon, Feb 12 2018 12:54 AM

beauty tips - Sakshi

 బాగా పండిన తాజా టమోటా గుజ్జుకు రెండు చెంచాల పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖంపై ఉన్న మృతకణాలు, జిడ్డు తొలగి ముఖం కాంతివంతంగా కనపడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement