►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్‌ప్యాక్‌లతోనే సాధ్యం. ఈ ప్యాక్‌లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది.
►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి.
► తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది.
►రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.
►ఎండకు కమిలిన ముఖం తిరిగి తాజాగా రావాలంటే... ఫేస్‌ప్యాక్‌లతోనే సాధ్యం. ఈ ప్యాక్‌లతో చర్మానికి సాంత్వన కలుగుతుంది, మచ్చలు పోతాయి, మేనిఛాయ మెరుగవుతుంది.
►ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే పచ్చి బంగాళదుంపను తురిమి ముఖమంతా పరిచినట్లు ప్యాక్ వేయాలి. అరగంటకు చన్నీటితో కడగాలి.
►తాజా బత్తాయిరసాన్ని ముఖానికి రాసి మర్దన చేసి ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇది స్కిన్ టోనర్‌గా పనిచేస్తుంది.
► రెండు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మెత్తగా పేస్టు చేయాలి. అందులో ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్‌చేసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి.