గోవు నుంచి గోవా... | cow From Goa ... | Sakshi
Sakshi News home page

గోవు నుంచి గోవా...

Published Wed, Dec 2 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

గోవు నుంచి గోవా...

గోవు నుంచి గోవా...

పేరులో నేముంది
 
మహాభారతం దీనిని గోపరాష్ట్రం అన్నది. గోవరాష్ట్రం కూడా అన్నది. వేలాది ఏళ్లుగా ఈ ప్రాంతం గోమంత, గోవంచ, గోపకపట్టం, గోవెమ్, గోమంతక్ వంటి పేర్లతో గుర్తింపబడింది. గోవులు ఎక్కువగా ఉండే ప్రాంతం కనుకనే ఎవరు ప్రస్తావించిన ‘గో’ శబ్దాన్ని తప్పనిసరిగా జోడించేవారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు ఆ గడ్డపై తొలిసారి పాదం మోపాక క్రమంగా ఆ పేరు గోవాగా స్థిరపడింది.

తమను ఇక్కడ దాకా చేర్చిన గొప్ప నావికుడు వాస్కో డ గామా పేరుతో ఉన్న పట్టణమే గోవాలో ఇప్పటికీ పెద్ద పట్టణం. గోవా పురాతన (పోర్చుగల్) సంస్కృతి చూడాలంటే మాత్రం మార్గోవ్ పట్టణానికి వెళ్లాల్సిందే!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement