హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..! | Gloying face Healthy Hair | Sakshi
Sakshi News home page

హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..

May 9 2015 11:46 PM | Updated on Sep 3 2017 1:44 AM

హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..!

హెల్దీ హెయిర్... గ్లోయింగ్ ఫేస్..!

బంగాళదుంపను సన్నగా తురిమి, పిండి రసం తీయాలి.

బ్యూటీ టిప్స్
 
బంగాళదుంపను సన్నగా తురిమి, పిండి రసం తీయాలి. దానిలో కోడిగుడ్డు తెల్లసొన, పెరుగు కలిపి కుదుళ్లకు పట్టించి... గంట తర్వాత గోరువెచ్చని నీటితో తలంటుకోవాలి. వారానికోసారి ఇలా చేస్తే జుత్తు ఆరోగ్యంగా పెరుగుతుంది.పెదవులు పాలిపోయినట్టుగా అయితే... చక్కెర కరిగించిన నీటిలో బీట్‌రూట్ ముక్కను కాసేపు నానబెట్టి, తర్వాత దానితో పెదవులు రుద్దాలి. దాంతో చక్కని రంగును సంతరించుకోవడమే కాక ఆరోగ్యంగా ఉంటాయి.

రెండు క్యారెట్లను, ఒక బంగాళదుంపను ఉడికించి, మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త పెరుగు కలిపి ప్యాక్ వేసుకుని, ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రెండు వారాలకోసారి ఇలా చేస్తే ముఖమ్మీది ముడతలు తొలగిపోతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement