
ఇంటిప్స్
పొటాటో చిప్స్ బాగా కరకరలాడాలంటే... దుంపలను తరిగి, నీళ్లలో వేసి తీసి, వాటిపైన మొక్కజొన్న పిండి చల్లి అప్పుడు వేయించ వడియాలు పెట్టే పిండిలో కొద్దిగా నిమ్మరసం కలిపితే చక్కగా తెల్లగా వస్తాయి. పకోడీలు కరకరలాడకుండా కాస్త మెత్తగా కావాలనుకుంటే... పిండిలో కాస్త పెరుగు కలపాలి.