
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గానీ, మార్బుల్ మీద గానీ కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు. కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరువాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు.
Comments
Please login to add a commentAdd a comment