నన్నడగొద్దు ప్లీజ్‌ | Love doctor Priyadarshini Ram | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌

Published Mon, Oct 29 2018 12:41 AM | Last Updated on Mon, Oct 29 2018 12:41 AM

Love doctor Priyadarshini Ram - Sakshi

హాయ్‌ సార్‌..! మా ఫ్రెండ్‌ బైక్‌ తీసుకొని ఒక అమ్మాయిని పడగొట్టాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌. మా లవ్‌ చిగురించి ఇప్పటికి రెండు సంవత్సరాలు పూరై్తంది. నేను రోజూ కాలేజ్‌ దగ్గరికి వెళ్లి తనని కలుస్తాను. తనని చూడకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేను. అంత గొప్ప ప్రేమ నాది. కానీ మా ఫ్రెండ్స్‌ ఆ అమ్మాయి క్యారెక్టర్‌ మంచిది కాదంటున్నాడు. నాకూ నమ్మబుద్ధి కావట్లేదు. ఆ అమ్మాయి నన్ను వదిలేస్తుందని నాకు డౌట్‌గా ఉంది. వాళ్ల అన్నయ్య నన్ను చాలాసార్లు ‘మా చెల్లి వెంట తిరగవద్దు’ అని బెదిరించాడు. ఆ అమ్మాయి మాత్రం నాతో ఉండడానికే ఇష్టపడుతోంది. నేను ఏ పనీ చేయను, ఖాళీగా తిరుగుతూ ఉంటాను. ఆ అమ్మాయి నాతో ఉంటుందా? ఉండదా? మీరే చెప్పండి. – మధు

బైక్‌ వెనక్కి ఇవ్వక తప్పదు...! అమ్మాయి నిన్ను వదలక మానదు...!! అరువు బైక్లు, అరువు ప్రేమలు వర్కౌట్‌ కావు...!!! మనలో వర్త్‌ ఉంటే.. వాకింగ్‌ చేస్తున్న అమ్మాయి టాకింగ్‌ చేస్తుంది...!!! ‘అబ్బా సార్‌..!! ఏం ప్రాస కలిపారు. వాకినా టాకచ్చని.. బైకినా లైకకపోవచ్చని..!’


- ప్రియదర్శిని రామ్‌, లవ్‌ డాక్టర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement