36 రోజుల స్టాండ్‌బైతో నోకియా ఫోన్! | Nokia phone with 36 days of standby | Sakshi
Sakshi News home page

36 రోజుల స్టాండ్‌బైతో నోకియా ఫోన్!

Published Wed, Oct 29 2014 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

36 రోజుల స్టాండ్‌బైతో నోకియా ఫోన్!

36 రోజుల స్టాండ్‌బైతో నోకియా ఫోన్!

భారత్ మార్కెట్‌లో నోకియా సరికొత్త మొబైల్‌ను విడుదల చేసింది. నోకియా 130 పేరుతో విడుదల అయిన ఈ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో మిగతా ఫోన్‌లకు సరికొత్త సవాలు విసరుతున్నట్టుగా ఉంది. ఈ ఫోన్ బ్యాటరీ స్టాండ్‌బై మొత్తం 36 రోజులట.

మ్యూజిక్ ప్లేయర్ 46 గంటలసేపు ఆన్‌లోనే ఉన్నా మొబైల్ స్విచాఫ్ అయ్యేది ఉండదట. మైక్రోచిప్‌ఎస్‌డీ కార్డ్‌తో మెమొరీని 32 జీబీ వరకూ పెంచుకొనే అవకాశం ఉంది, ఫ్లాష్‌లైట్, ఎఫ్‌ఎమ్ రేడియో, యూఎస్‌బీ చార్జింగ్ ఈ ఫోన్‌తో ఉండే ఇతర సదుపాయాలు. దీని ధర 1,649 రూపాయలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement