ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు | the cost of how many calories of any activity | Sakshi
Sakshi News home page

ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు

Published Fri, Oct 14 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM

ఏ యాక్టివిటీతో   ఎన్ని క్యాలరీలు ఖర్చు

ఏ యాక్టివిటీతో ఎన్ని క్యాలరీలు ఖర్చు

శారీరక కదలికలు ఏవూత్రం లేకున్నా... జస్ట్ అలా కూర్చుని ఉండటం,  చదవడం, టీవీ చూడటం, రేడియో వినడం, స్థిరంగా కూర్చుని ఆడే ఆటలు (ప్లేరుుంగ్ కార్డ్స్ వంటివి) ఆడటం చేస్తే..  గంటకు... 80-100 క్యాలరీలు ఖర్చవుతారుు.

 

చాలా స్వల్పమైన శారీరక కదలికలతో...
నిలబడి వంటచేయుడమే కాకుండా సింక్‌లో వంటపాత్రలు కడగటం, ఇస్త్రీ చేయుడం, చాలా మెల్లిగా నడవటం  వంటివి చేస్తే... గంటకు...  110 -160  క్యాలరీలు ఖర్చవుతారుు.

 

ఓ మోస్తరు శారీరక కదలికలు ఉండేవి...
కాస్తంత వేగంగా నడవటం, ఊడ్చటం, బట్టలు సర్దడం, పక్కబట్టలు పరవడం వంటివాటికి... గంటకు 120-240 క్యాలరీలు ఖర్చవుతారుు.

 

శారీరక కదలికలు  ఎక్కువగా ఉండే పనులు...
కారును కడగటం, గోల్ఫ్ ఆడటం, పరిగెత్తినట్టుగా నడవటం, ఓ మోస్తరు వేగంతో సైకిల్ తొక్కడం  వంటి వాటికి...  గంటకు 250-350 క్యాలరీలు  ఖర్చవుతారుు.

 

భారీ శరీర కదలికలు  అవసరవుయ్యే పనులు...
పరుగెత్తడం, ఈదడం, టెన్నిస్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడటం.... వంటి వాటికి  గంటలకు 350- ఆ పైన క్యాలరీలు ఖర్చవుతారుు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement