అతిపెద్ద సూట్‌కేసు | this Suitcase3.9 feet long, 1.6 feet wide Guinness Book recorded | Sakshi
Sakshi News home page

అతిపెద్ద సూట్‌కేసు

Published Tue, Mar 22 2016 2:11 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

అతిపెద్ద సూట్‌కేసు - Sakshi

అతిపెద్ద సూట్‌కేసు

 తిక్క  లెక్క

ఎంత పెద్ద సూట్‌కేసు అయినా సామాన్లు పెట్టుకొని, మనుషులు మోసేటట్లే ఉంటాయి గానీ, ఏకంగా మనుషులనే ఇముడ్చుకొనేంతగా ఉంటాయేంటి? సాధారణంగా అలాంటి సూట్‌కేసులు ఉండవు. ఈ ఫొటోలో కనిపిస్తున్న సూట్‌కేసు మాత్రం కొంచెం అసాధారణంగా రూపొందించారు. సగటు ఎత్తు, బరువు గల నలుగురు మనుషులు ఇందులో ఈజీగా పట్టేస్తారు. చైనాలోని గువాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో పదేళ్ల కిందట ఏర్పాటైన ఎగుమతి వస్తువుల ప్రదర్శనలో ప్రదర్శనకు పెట్టిన ఈ సూట్‌కేసు గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది. దీని ఎత్తు 5.9 అడుగులు, పొడవు 3.9 అడుగులు, వెడల్పు 1.6 అడుగులు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement