
గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలో కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి, మిరప సాగుపై ఈ నెల 11వ తేదీన ఉ. 10 గం.ల నుంచి సా. 5 గం.ల వరకు నాగర్‌కర్నూలుకు చెందిన సీనియర్ రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, గుంటూరు జిల్లా రైతు శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని ప్రత్యక్షంగా చూపిస్తారు. పేర్ల నమోదుకు, వివరాలకు.. 83675 35439, 97053 83666.