ఝాన్సీకీ వాణి | Anchor Jhansi to speak hyderabad city people On behalf of Sakshi | Sakshi
Sakshi News home page

ఝాన్సీకీ వాణి

Published Thu, Aug 7 2014 4:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM

ఝాన్సీకీ వాణి

ఝాన్సీకీ వాణి

ఝాన్సీ మాటకారి అని అందరికీ తెలిసిందే. చక్కని తెలుగు మాట్లాడే యాంకర్‌గా ఆమె ‘పలుకుబడి’ కూడా తెలిసిందే. తొలిసారిగా ఆమె‘సిటీప్లస్’ పాఠకుల కోసం తన కలానికి పదును పెడుతున్నారు. హైదరాబాద్ నగరంతో ప్రత్యేక అనుబంధం గల ఝాన్సీ.. తన అనుభవాలను, అనుభూతులను మీతో పంచుకోనున్నారు. భాగ్యనగర చారిత్రక, సాంస్కృతిక, సామాజిక విశేషాలపై విశ్లేషణాత్మకమైన ఆలోచనలతో ఇకపై ప్రతి శుక్రవారం ‘ఝాన్సీకీ వాణి’ మీకు వినిపించబోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement