డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని.. | Cliff was Week in Driving | Sakshi
Sakshi News home page

డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..

Published Tue, Nov 25 2014 10:46 PM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..

డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని..

ఇరవై నాలుగేళ్ల ‘హ్యారీపాటర్’ స్టార్ సినిమాల్లోనైతే అదరగొడుతున్నాడు గానీ... డ్రైవింగ్‌లో మాత్రం వీక్ అని ఇప్పుడే తెలిసింది. ఇన్నేళ్లుగా మనోడికి డ్రైవింగ్ లెసైన్సే లేదట. ఈస్ట్ లండన్ సబర్బన్ హార్న్‌చర్చ్‌లో రీసెంట్‌గా వేసిన ట్రయల్స్‌లో పాసైపోయాడట. విషయమేమంటే.. ఇదే ఈ హీరోగారి ఫస్ట్ అండ్ లాస్ట్ డ్రైవింగ్ టెస్ట్..! తనను ఎవరూ గుర్తు పట్టలేనంతగా... చింపిరి జుత్తు, మాసిన గడ్డంతో వెళ్లాడట రాడ్‌క్లిఫ్. విషయమేమంటే... అదే సమయంలో టెస్ట్‌లో గట్టెక్కిన జర్రా కషింగ్ అనే అమ్మాయికి కూడా అతడు క్లిఫ్ అని తెలియలేదట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement