
మురి‘పాలు’ దూరం చేయెద్దు..
తల్లి పాలు శిశువుల ఆరోగ్యానికి పౌష్టికాహారం లాగానే ఆవు పాలు కూడా వాటి దూడలకు అంతే ముఖ్యం. ఆ పాలను మనం తస్కరించవద్దంటూ ప్రసాద్ ఐ మ్యాక్స్ వద్ద ఆవు వేషధారణలతో జాగృతి కల్పిస్తున్న పెటా ఇండియా వలంటీర్లు వీరంతా.
ఆదివారం మదర్స్ డే సందర్భంగా రెండు రోజుల ముందే శుక్రవారం... ఇలా పిల్లలు ఆవు వేషధారణల్లో కనిపించి... తల్లులందరూ తమ పాలను పిల్లలకు ఇవ్వాలనుకుంటారని... ఆవు కూడా అంతేననే నినాదాలు చేశారు.
-సాక్షి, సిటీబ్యూరో