మాట్లాడటానికి వెనుకాడను.. | Do not hesitate to talk to .. | Sakshi
Sakshi News home page

మాట్లాడటానికి వెనుకాడను..

Published Mon, Dec 22 2014 12:29 AM | Last Updated on Mon, Sep 17 2018 5:32 PM

డేరింగ్ గర్ల్ స్వరభాస్కర్ - Sakshi

డేరింగ్ గర్ల్ స్వరభాస్కర్

మనసులో ఉన్న అభిప్రాయాలపై బయటకు మాట్లాడటానికి వెనుకాడనని అంటోందని డేరింగ్ గర్ల్ స్వరభాస్కర్. ప్రస్తుతం ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’లో నటిస్తున్న స్వరభాస్కర్ సామాజిక కార్యకర్త కూడా. బాలీవుడ్‌లో నిలదొక్కుకునే ప్రయత్నాలు సాగిస్తూనే, సామాజిక కార్యకలాపాల్లోనూ చురుగ్గా పాల్గొంటోంది. రాజకీయ, సామాజిక అభిప్రాయాలను బయటకు వెల్లడించేందుకు ఏమాత్రం సంకోచించనని ఆమె చెబుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement