హోలా 2015 | Hola 2015 for New year josh at DJ akhil | Sakshi
Sakshi News home page

హోలా 2015

Published Wed, Dec 31 2014 12:14 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

హోలా 2015 - Sakshi

హోలా 2015

న్యూ ఇయర్ జోష్‌ను రెట్టింపు చేసేందుకు రేడియో మిర్చీ, మేఘనా మీడియా సంయుక్తంగా ‘హోలా 2015’ నిర్వహిస్తున్నాయి. ప్రముఖ డీజే అఖీల్ ఆధ్వర్యంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఈ మెగా ఈవెంట్ బుధవారం హైటెక్స్‌లోని కోలోజల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రౌండ్స్‌లో జరగనుంది. బేగంపేట రేడియోమిర్చీ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ  వివరాలు వెల్లడించారు. అఖీల్‌తో పాటు వీడీజే రిషప్ కూడా ఈవెంట్‌లో అలరిస్తాడని తెలిపారు. రేడియో మిర్చి క్లస్టర్ హెడ్ అరిందమ్ మోండల్, నటుడు, దర్శకుడు అడవి శేషు, నిర్మాత మధుర శ్రీధర్, ఆర్జేలు హేమంత్, భార్గవి ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement