న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నేడు...
త్రీ పార్టీస్ ఇన్ వన్ ప్లేస్
1) మర్తీ గ్రాస్ న్యూ ఇయర్ ఈవ్. డిస్కోటెక్ థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ పార్టీలో డీజే పాల్ ఆకర్షణ. 21 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. కపుల్‌కు రూ.5,999.
2) గాలా డిన్నర్
3) రొమాంటిక్ స్టైల్ డిన్నర్
ఎక్కడ: రాడిసన్, హైటెక్‌సిటీ, ఫోన్: 67696769/9246894658.
మస్క్యురడ్ బాల్
ప్రోగ్రామ్: వన్ ఈజ్ 100 పార్టీ
స్పెషల్: డీజే శేఖర్, డ్యాన్స్ ట్రూప్‌లు, లేజర్ షో, కిడ్స్ ప్లేజోన్
ఎక్కడ: ఇమేజ్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్
సమయం: బుధవారం రాత్రి 8 గంటల నుంచి
ఫోన్: 09515253999.
న్యూ ఇయర్ బాష్-2015
ప్రోగ్రామ్: ది మోస్ట్ హ్యాపెనింగ్ న్యూ ఇయర్ బాష్ ఆఫ్ టౌన్
ఎక్కడ: సంధ్య కన్వెన్షన్ సెంటర్, గచ్చిబౌలి
సమయం: బుధవారం సాయంత్రం
ఫోన్: 040-66466778
ఒయాసిస్ ఎక్స్‌వి
స్పెషల్: థీమ్‌కు అనుగుణంగా డెకరేషన్ చేయటం
మ్యూజిక్: గోవా రాక్ బ్యాండ్ డీజే ప్రదర్శన
జంటకు రూ.9,999. ఎక్కడ: నోవాటెల్, హెచ్‌ఐసీసీ, మాదాపూర్
ఫోన్: 040-6606 7777
వైట్ నైట్ సెన్సేషన్
డీజేలు పింక్ (యూకే), ఫరాన్‌ల ప్రత్యేక ఆకర్షణ.
ఎక్కడ: అవర్ ప్లేస్, బంజారాహిల్స్
ఫోన్: 77999 92015.
గ్లో ఇన్ ద డార్క్-2015
షో: డీజే ఆఫ్ (పూణె), డీజే షార్క్ (హైదరాబాద్)తో పాటు శాండీ, ఎలక్ట్రోనిక్, కౌశిక్‌ల మ్యూజిక్ ప్లే
ఎక్కడ మొజిరెల్లా, బంజారాహిల్స్
ఫోన్: 97004 39515
మోవిడా పార్టీ.. లాబీ పార్టీ
స్పెషల్ అట్రాక్షన్: రష్యన్ డీజే ఒక్సానా. అన్‌లిమిటెడ్ ఫుడ్. లిక్కర్.
ఎక్కడ: రాడిసన్ బ్లూ, బంజారాహిల్స్
ఫోన్: 67331133/8008011024.
రష్యన్ ఆర్టిస్ట్స్ హంగామా
ఎక్కడ: మారియట్ హోటల్, ట్యాంక్‌బండ్
స్పెషల్: రష్యన్ ఆర్టిస్ట్‌ల విన్యాసాలు.. డీజే మోక్ష మంత్ర, స్మోకీ గాల్, లేజర్ షో.
టికెట్ ధరలు: రూ.1,499 (పిల్లలకు) నుంచి రూ.5,999 వరకు
వీఐపీ ట్రీట్‌మెంట్: రూ.11,999
ఫోన్: 99027 50555/9008316163
అల్టిమేట్ సిన్ పార్టీ
ఎక్కడ: పార్క్ హోటల్, సోమాజిగూడ
స్పెషల్: డీజే డ్యూయే హస్కీ ప్రత్యేక ఆకర్షణ,
ఫోన్: 040-2345 6789.
ఫారిన్ అండ్ బాలీవుడ్ డ్యాన్స్ ట్రూప్స్
స్పెషల్: డీజే కర్ల్, యాంకర్, ఫెర్‌ఫార్మర్ ధావనీ మిట్టల్, సింగర్ హోహన్ సెక్యూరా, బాలీవుడ్ డ్యాన్స్ ట్రూప్‌తో పాటుగా విదేశీ డ్యాన్సర్లు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఎక్కడ: తాజ్ దక్కన్, బంజారాహిల్స్
ఫోన్: 6666 3939.
హలోవీన్ పార్టీ
ఎక్కడ: షమరాక్ ది ఐరిష్‌బార్, హైటెక్‌సిటీ
స్పెషల్: డీజే మోహిల్ (ముంబై) మ్యూజిక్ షో
ఫోన్: 81421 4405
కంట్రీక్లబ్ మీట్ అండ్ గ్రీట్
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు బేగంపేటలోని కంట్రీక్లబ్ రెడీ అయింది. 2015 కొత్త సంవత్సర వేడుకలను ‘మీట్ అండ్ గ్రీట్’ పేరుతో భారత్‌తో పాటుగా దుబాయ్, మస్కట్, దోహా, బహ్రెయిన్ తదితర 13 నగరాలలో నిర్వహించనుంది. ఈ వేడుకల్లో బాలీవుడ్, సౌతిండియా నటీనటులు ప్రత్యేక ఆకర్షణ కానున్నారు. మంగళవారం రాత్రి కంట్రీక్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలీడేస్ సీఎండీ వై.రాజీవ్‌రెడ్డి ఈ వివరాలను తెలిపారు. కార్యక్రమంలో నటి సంజన తదితరులు పాల్గొన్నారు.
ఇట్స్ టైమ్ టు పార్టీ
Published Wed, Dec 31 2014 12:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM
Advertisement
Advertisement