న్యూ బిగినింగ్..! | Keanu Reeves love story | Sakshi
Sakshi News home page

న్యూ బిగినింగ్..!

Published Fri, Oct 31 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

న్యూ బిగినింగ్..!

న్యూ బిగినింగ్..!

మనసు పారేసుకోవడానికి వయసుతో పనిలేదని చెప్పకనే చెప్పాడు హాలీవుడ్ స్టార్ కీను రీవ్స్. యాభై ఏళ్ల ఈ హీరో బ్రిటిష్ మోడల్ బ్రూక్‌తో ప్రేమాయణం మొదలుపెట్టాడు. ఇటీవల కాలిఫోర్నియాలోని ఓ జిమ్‌లో తారసపడ్డ వీరిద్దరూ కళ్లూ.. కళ్లూ కలిపి.. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని.. డేటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసుకున్నారట. ఇక అక్కడి నుంచి ‘సందడే సందడి’ అని ఓ ఆంగ్ల పత్రిక కథనం. రీసెంట్‌గా బాయ్‌ఫ్రెండ్ డేవిడ్ మాకింతోష్‌కు గుడ్‌బై చెప్పి మెంటల్‌గా కాస్త అప్‌సెట్ అయిన బ్రూక్‌కు రీవ్స్‌తో రొమాన్స్ ఎంతో రిలీఫ్‌నిస్తుందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement