
లిలీ అలెన్ ఇంట ఇంటర్నెట్ నిషేధం
పాప్ గాయని లిలీ అలెన్ తన ఇంట్లో ఇంటర్నెట్‌పై, సోషల్ మీడియాపై పూర్తి నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇంటర్నెట్‌లో నానా చెత్తా పోగవుతోందని రుసరుసలాడుతోంది.
పాప్ గాయని లిలీ అలెన్ తన ఇంట్లో ఇంటర్నెట్‌పై, సోషల్ మీడియాపై పూర్తి నిషేధాన్ని అమలు చేస్తోంది. ఇంటర్నెట్‌లో నానా చెత్తా పోగవుతోందని రుసరుసలాడుతోంది. తన ఇద్దరు కూతుళ్లూ... ఈథెల్, మార్నీలు కాస్త ఎదిగేంత వరకు ఇదే పద్ధతి కొనసాగిస్తానని లిలీ చెబుతోంది. పనులు చేసుకునే మిగిలిన మహిళలతో పోలిస్తే, ఇంట్లో ఇంటర్నెట్ వాడకాన్ని బంద్ చేయడం తనకేమంత కష్టంగా లేదని అంటోంది.