ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్ | Old Is Beautiful | Sakshi
Sakshi News home page

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

Published Tue, May 26 2015 2:52 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

ఓల్డ్ ఈజ్ బ్యూటీఫుల్

టెక్నాలజీ ఎంత మారినా పాత వస్తువులు ఎప్పటికీ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఒకప్పుడు రాగాలు పలికిన గ్రామ్‌ఫోన్, పూర్తిగా చెక్క, ఇత్తడితో చేసిన టెలిఫోన్ ఇప్పటి వారికి కొత్తగానే ఉంటాయి.బీదర్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి ఇలాంటి పాత వస్తువులను సోమవారం బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద అమ్మకానికి పెట్టాడు. ఆ దారంట వెళ్లేవారు వాటిని ఆసక్తిగా తిలకించారు.
 - ఫొటో: మహ్మద్ రఫీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement