‘డ్రీమ్‌గర్ల్’తో మళ్లీ రమేశ్ సిప్పీ | Ramesh Sippy, Hema Malini to work together after 'Sholay' | Sakshi
Sakshi News home page

‘డ్రీమ్‌గర్ల్’తో మళ్లీ రమేశ్ సిప్పీ

Published Wed, Jun 25 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:20 AM

Ramesh Sippy, Hema Malini to work together after 'Sholay'

 ‘డ్రీమ్‌గర్‌‌ల’ హేమమాలిని ‘షోలే’ దర్శకుడు రమేశ్ సిప్పీ దర్శకత్వంలో మళ్లీ నటించనున్నారు. ‘షోలే’ విడుదలైన 39 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత హేమమాలినిని డెరైక్ట్ చేసే అవకాశం దొరకడంతో రమేశ్ సిప్పీ సంబరపడుతున్నారు. ‘సిమ్లా మిర్చి’ పేరిట తెరకెక్కనున్న ఈ చిత్రంలో ‘సిటీ లైట్స్’ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్ర పోషించనున్నారు. ‘సిమ్లా మిర్చి’ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement