సాక్షి షాపింగ్ ప్లస్.. స్పెషల్ ప్రోగ్రాం | Sakshi Shopping plus to make as special program | Sakshi
Sakshi News home page

సాక్షి షాపింగ్ ప్లస్.. స్పెషల్ ప్రోగ్రాం

Published Sat, Aug 16 2014 1:21 AM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM

సాక్షి షాపింగ్ ప్లస్.. స్పెషల్ ప్రోగ్రాం - Sakshi

సాక్షి షాపింగ్ ప్లస్.. స్పెషల్ ప్రోగ్రాం

పెళ్లికైనా, పండగకైనా ముందు చేయాల్సిన పని.. షాపింగ్! ఎన్ని రోజులు తిరిగినా షాపింగ్ ఓ పట్టాన పూర్తికాదు. ఈ బిజీలైఫ్‌లో అంతటైం కేటారుుంచే పరిస్థితులు లేవు. హడావుడిలో షాపింగ్ కానిచ్చేసి.. తర్వాత రోజు ‘ఫలానా చోట ముప్పయ్ శాతం డిస్కౌంట్ ’ అని ఏ పేపర్లోనో చూసి నీరుగారిపోతాం. ముందే తెలిస్తే ఎంత బాగుండు అని అనుకుంటాం. మీ షాపింగ్‌ను ఈజీ చేయడానికి సాక్షి టీవీ ‘సాక్షి షాపింగ్ ప్లస్’ పేరుతో ముందుకొస్తోంది. బిస్కట్ నుంచి బంగారం వరకు.. కాఫీ నుంచి కంప్యూటర్ దాకా. లక్స్‌సబ్బు నుంచి లగ్జరీ కారు వరకు అన్ని వివరాలతో ప్రతి శనివారం సాయంత్రం 6.30 గంటల కు స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం చేయునుంది. ఇదే కార్యక్రవుం ఆదివారం వుధ్యాహ్నం 2.30 గంటలకు తిరిగి ప్రసారం అవుతుంది. నగరంలో ఏ మాల్‌లో ఎలాంటి వెరైటీలు వచ్చాయో, ఎంత డిస్కౌంట్‌కి లభిస్తున్నాయో.. అన్ని వివరాలను ఈ ప్రోగ్రాం మీ కళ్లముందు ఉంచనుంది. రోజుకో ట్రెండ్‌తో మార్కెట్ చేసే హంగామాలో ఏవి కొత్తవో, ఏవి ప్రత్యేకమైనవో తెలుసుకోవాలంటే ‘సాక్షి షాపింగ్ ప్లస్’ వీక్షిస్తే సరిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement