
బాలీవుడ్ బోల్డ్‌బ్యూటీ రాఖీ సావంత్
బాలీవుడ్ బోల్డ్‌బ్యూటీ రాఖీ సావంత్ తనకు ఎలాంటి పరిమితులూ లేవని సెలవిస్తోంది.
బాలీవుడ్ బోల్డ్‌బ్యూటీ రాఖీ సావంత్ తనకు ఎలాంటి పరిమితులూ లేవని సెలవిస్తోంది. నటిగా తనకు ఎలాంటి పరిమితులూ లేవని, ఎక్స్‌పోజింగ్ చేసేందుకు మొహమాటాలకు పోనని చెబుతోంది. శచీంద్ర శర్మ దర్శకత్వంలో జనవరి 2న విడుదల కానున్న ‘ముంబై కెన్ డ్యాన్స్ సాలా’లో కీలక పాత్ర పోషిస్తున్న రాఖీ సావంత్ మీడియాతో మాట్లాడుతూ, సినీరంగంలో తనకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదని, కేవలం కష్టాన్నే నమ్ముకుని పరిశ్రమలో నిలదొక్కుకున్నానని చెప్పుకొచ్చింది.