మీరు సంగీత ప్రియులు | Unity in Diversity will appear between all over In Indian regions | Sakshi
Sakshi News home page

మీరు సంగీత ప్రియులు

Published Thu, Sep 25 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM

మీరు సంగీత ప్రియులు

మీరు సంగీత ప్రియులు

‘మార్వాడీ, గుజరాతీ, హిందీ... భిన్నత్వంలో ఏకత్వం హైదరబాద్‌లో కనిపిస్తుంది. దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు ఇక్కడ ప్రతిబింబిస్తాయి. అందుకే ‘హైదరాబాద్ ఈజ్ గ్రేట్’ అన్నారు ఇండియన్ ఐడల్ ఫేం విశాల్, బాలీవుడ్ గాయకులు అర్చనా మహాజన్, సుచిత్ర, నిగమ్ రాథోడ్‌ల. శంషాబాద్ మల్లిక గార్డెన్‌లో గురువారం నుంచి నిర్వహించే ‘దిల్‌దార్ దాండియా’లో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా కాసేపు వారు మీడియాతో ముచ్చటించారు. ‘హైదరాబాదీలు సంగీత ప్రియులు. దాండియాతో దుమ్ము రేపి వారిని అలరించడానికి సిద్ధమయ్యాం. దిల్‌దార్ దాండియా నిర్వహించడం సిటీలో ఇదే మొదటిసారి. అందుకే ఇక్కడివారికి మరుపురాని దాండియా అనుభూతిని మిగిల్చేలా ఉంటుందీ కార్యక్రమం. మహిళలకు ప్రవేశం ఉచితం’ అని చెప్పారు.
 - శంషాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement