![ఆహా ఏమి రుచి!](/styles/webp/s3/article_images/2017/09/2/61423766281_625x300.jpg.webp?itok=X3Qj46JQ)
ఆహా ఏమి రుచి!
దేశంలో నోరూరించే రుచులను సిటీవాసులకు పరిచయం చేస్తోంది మాసబ్‌ట్యాంక్ హోటల్ గోల్కొండ. నిజాంల వంటకాలతో పాటు రాజస్థాన్, కశ్మీర్, గోవా, గుజరాతీ, ఆంధ్రా, చెట్టినాడు తదితర ప్రాంతాల స్పెషల్ రుచులను వేడివేడిగా అందిస్తుంది. శుక్రవారం ప్రారంభమయ్యే ఈ ఫెస్ట్‌లో ఇంకా ఎన్నో రుచులు చవులూరిం చనున్నాయి. ఈ నెల 22 వరకు జరిగే ఈ ఫుడ్ ఫెస్టివల్‌లో రెండు రోజులకో వెరైటీ చొప్పున వండి వారుస్తారు.