సెలెక్ట్ యువర్స్.. | Yours select .. | Sakshi
Sakshi News home page

సెలెక్ట్ యువర్స్..

Apr 10 2015 11:54 PM | Updated on Sep 3 2017 12:07 AM

సెలెక్ట్ యువర్స్..

సెలెక్ట్ యువర్స్..

నిగనిగలాడే నగలంటే మగువలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు.

నిగనిగలాడే నగలంటే మగువలకు ఎంత ఇష్టమో చెప్పనక్కర్లేదు. అందుకే బంగారం ధర భగభగ మండినా.. కొంగొత్త ధగధగలతో మేనంతా మెరిసిపోవాలనుకుంటారు. ష్యాషన్‌కు రెడ్‌కార్పెట్ పరచి స్వాగతించే అతివల కోసం.. యునెటైడ్ ఎగ్జిబిషన్   మెగా జ్యువెలరీ ప్రదర్శన ఏర్పాటు చేస్తోంది.

ప్రముఖ డిజైనర్ల లేటెస్ట్ కలెక్షన్స్ ఇందులో కొలువుదీరనున్నాయి. బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ఈ రోజు నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు ఈ
 ప్రదర్శన జరగనుంది. ఫోన్: 040-66466778
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement