నవ్వింత: అసలు ఇండియన్! | Fun of the week Funday | Sakshi
Sakshi News home page

నవ్వింత: అసలు ఇండియన్!

Published Sun, Feb 16 2014 3:50 AM | Last Updated on Sat, Sep 2 2017 3:44 AM

నవ్వింత: అసలు ఇండియన్!

నవ్వింత: అసలు ఇండియన్!

అమెరికా వాడు: ఇంట్లో కరెంటు పోతే పవర్ ఆఫీసుకు ఫోన్ చేస్తాడు.
జపాన్ వాడు: ఇంట్లో కరెంటు పోతే జనరేటర్ ఆన్ చేసుకుంటాడు.
ఇండియన్: పక్కింటికెళ్లి కరెంటుందా లేదా అని చూస్తాడు.
    
 మరుపులో మరుపు
 రోగి: డాక్టరు గారు... నేను చెప్పింది వెంటనే మరిచిపోతాను.
 డాక్టరు: ఈ సమస్యను మీరు ఎప్పుడు గుర్తించారు?
 రోగి: ఏ సమస్య ??!!!
    
 కవలలైతేనో?
 విడాకుల కోసం వచ్చిన ఓ జంట కేసు కోర్టులో విచారణ జరుగుతోంది.
 జడ్జి: విడాకులు ఇవ్వమంటున్నారు సరే. ఆస్తికి సంబంధించి మీకు ఏమైనా సమస్యలున్నాయా?
 భార్య: ఇద్దరం చెరిసగం పంచుకుందామనుకున్నాం సార్.
 జడ్జి: మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా. వారిని ఎలా పంచుకుంటారు?
 అమాయకుడైన భర్త: అయితే, మేము వచ్చే ఏడాది విడాకులకు అప్లై చేస్తాం!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement