మజ్జిగే... మరింత రుచిగా! | How To Make Buttermilk with more test | Sakshi
Sakshi News home page

మజ్జిగే... మరింత రుచిగా!

Published Sun, Apr 19 2015 1:01 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

మజ్జిగే... మరింత రుచిగా! - Sakshi

మజ్జిగే... మరింత రుచిగా!

ఫుడ్ n బ్యూటీ
కావాల్సినవి:
ఒక కప్పు పెరుగు (చిలకాలి), రెండు వెల్లుల్లిరేకలు, రెండు టీస్పూన్ల నిమ్మరసం, రుచికోసం మిరియాల పొడి, ఉప్పు, పుదీనా ఆకులు, మూడు గ్లాసుల నీళ్లు
 
తయారీ విధానం:

పెనంలో ఏదైనా ఆయిల్ వేసి వెల్లుల్లి రేకలను ఒక మోస్తరుగా వేయించాలి. దించిన తర్వాత వాటిని చేత్తో చిదమాలి. అందులో నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి వేయాలి. ఈ మిశ్రమాన్ని మజ్జిగలో వేసి కలపాలి. కాసేపు  ఫ్రిజ్‌లో చల్లబరిచి సర్వ్ చేసే ముందు పుదీనా ఆకులు వేసుకోవాలి.
 
పోషక విలువలు:
ఒక గ్లాసు గార్లిక్ బటర్‌మిల్క్‌తో 85 క్యాలరీల శక్తి, ఒక గ్రాము ప్రొటీన్, కొవ్వు ఒక గ్రాము,  375 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement