తారా కారు! | star cars... | Sakshi
Sakshi News home page

తారా కారు!

Published Sun, Jan 18 2015 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 7:49 PM

తారా కారు!

తారా కారు!

సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన కాలంలో తారలు వాడిన కార్లు ఇవి. ప్రస్తుతం గ్యారేజీలకు మాత్రమే పరిమితమైన ఈ వాహనాలు అలనాటి తారావైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 
* ఈ షెవర్లే కారులోనే అలనాటి అందాల తార జమున అప్పట్లో షికారు చేసేవారు. ఇప్పుడిది వాడుకలో లేదు. అయినా ఈ వాహనంపై జమునకు ప్రత్యేకమైన అభిమానం. అందుకే, ఇప్పటికీ దానిని అమూల్యంగా చూసుకుంటున్నారు.
* ఇక ఈ అంబాసిడర్ కారు ‘అన్నగారు’ ఎన్టీఆర్ వాడినది. తాతగారి జ్ఞాపకంగా కళ్యాణ్‌రామ్ తన ఇంట్లో దీనిని అపురూపంగా భద్రపరచుకున్నారు.
* టొయోటా కారేమో మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ తొలినాళ్లలో ముచ్చటపడి కొనుక్కున్న వాహనం. దీనికి ఏరికోరి ఫ్యాన్సీ నంబర్ ‘1’ ఎంచుకున్నారు. దానికి తగ్గట్టే చిరంజీవి కూడా అనతికాలంలోనే టాలీవుడ్‌లో నంబర్ 1 స్థానానికి ఎదిగారు.

 

 

 

 

 

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement