నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి, మాసన్‌పల్లి, మాటూరు గ్రామాలకు చెందిన 12 మంది విషారం తిని అస్వస్థతకు గురయ్యారు.
నాగిరెడ్డిపేట మండలం వదలపర్తి, మాసన్‌పల్లి, మాటూరు గ్రామాలకు చెందిన 12 మంది విషారం తిని అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఏడుపాయలలో జరిగిన విందులో వీరంతా భోజనం చేశారు. ఈ విందులో అన్నం తిన్న 12 మంది వాంతులు, విరేచనాల తో ఆదివారం నాగిరెడ్డిపేట ప్రభుత్వాసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.