120 కిలోల గంజాయి పట్టివేత | 120 kg of marijuana Capture | Sakshi
Sakshi News home page

120 కిలోల గంజాయి పట్టివేత

Published Sun, Feb 7 2016 11:02 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

120 kg of marijuana Capture

అక్రమంగా తరలిస్తున్న 120 కిలోల గంజాయిని గుర్తించిన పోలీసులు గంజాయితో పాటు తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా జి.మాడుగులలో ఆదివారం చోటుచేసుకుంది. కోరాపల్లి నుంచి నర్సిపట్నం తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొని ఐదుగురిని అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement