రేపే ఏపీ ఎంసెట్ | AP EAMCET from tomorrow | Sakshi
Sakshi News home page

రేపే ఏపీ ఎంసెట్

Published Thu, Apr 28 2016 1:56 AM | Last Updated on Sat, Mar 23 2019 8:57 PM

AP EAMCET from tomorrow

బాలాజీచెరువు(కాకినాడ): ఇంజనీరింగ్, మెడిసిన్ కోర్సులలో ప్రవేశానికి శుక్రవారం నిర్వహించే ఏపీ ఎంసెట్-2016కు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు కన్వీనర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ 355 కేంద్రాల్లోనూ, అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ 191 కేంద్రాల్లోను జరుగుతుందన్నారు.

హైదరాబాద్ జోన్-ఎలో 12, జోన్-బిలో 14 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ. 10 వేల ఫైన్‌తో హాజరయ్యే 88 మందికి కాకినాడ జేఎన్‌టీయూలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement