తిరుమలలో మంగళ వారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండల వాడి దర్శనానికి 2 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ వెంకటేశ్వరుడి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. సోమవారం 65,599 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
Published Tue, Mar 8 2016 8:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:16 PM
Advertisement
Advertisement