రూ. కోటి విదేశీ కరెన్సీ స్వాధీనం | foreign currency seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

రూ. కోటి విదేశీ కరెన్సీ స్వాధీనం

Published Fri, Jan 22 2016 9:07 AM | Last Updated on Sun, Sep 3 2017 4:07 PM

foreign currency seized in shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం అధికారులు శుక్రవారం ఉదయం ఓ ప్రయాణికుడి నుంచి రూ. కోటి విలువైన విదేశీ కరెన్సీని పట్టుకున్నారు. అరేబియా ఎయిర్‌లైన్స్ విమానంలో దుబాయి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సదరు ప్రయాణికుడి వద్ద పెద్ద మొత్తంలో యూరోలు, దిర్హమ్‌లు దొరికాయి. అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ప్రయాణికులు 5 వేల అమెరికన్ డాలర్ల నగదు, మరో 5 వేల డాలర్లు చెక్కు రూపంలో మాత్రమే తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతి ఉంటుంది. అంతకు మించి ఉంటే నిబంధనల మేరకు శిక్షార్హులవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement