
వంద కోట్ల మందికి పైగా రోజు మూడుపూట్ల తిండి దొరకడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా నలభై కోట్ల మందికి పైగా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఇప్పటికే తిండి, గూడు, గుడ్డ దొరకక అనేక మంది ఇబ్బందిపడుతున్నారు. మరి ఇంతకు మరింత రెట్టింపుగా జనాభా పెరిగితే పరిస్థితి ఏమిటి? తాజాగా ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన జనాభా గణాంకాలు ఏం చెబుతున్నాయి? ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జనాభా పెరుగుదల ఎలా ఉంది? అధిక జనాభా వలన కలిగే నష్టాలు ఏమిటి? జనాభానియంత్రణకు చేపట్టవలసిన విధానాల గురించి తెలుసుకుందాం....