స్కూలు బస్సుకు ప్రమాదం | School bus accident | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సుకు ప్రమాదం

Published Wed, Dec 30 2015 11:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

School bus accident

మెదక్ జిల్లా సంగారెడ్డి సమీపంలోని కంది ఐఐటీ వద్ద బుధవారం ఉదయం జరిగిన ఘటనలో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఓ ప్రైవేట్ స్కూలుకు చెందిన బస్సు 39మంది విద్యార్థులతో వెళ్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని నలుగురు బాలురకు తీవ్రగాయాలయ్యాయి. మిగతా వారు సురక్షితంగా బయటపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన కారణంగా కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement