విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణదా గ్రామ సమీపంలో పురాతన నాణేల సేకరణ, విక్రయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణదా గ్రామ సమీపంలో పురాతన నాణేల సేకరణ, విక్రయ ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న ఎల్విన్ పేట పోలీసులు.. వారి నుంచి రూ.2 లక్షల నగదు, రెండు పురాతన నాణేలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.