ఆర్థిక ఇబ్బందులతో ఓ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా వలిగొండ మండలం మొగిలిపాక గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది. వ్యవసాయంతోపాటు గీత కార్మిక వృత్తితో కుటుంబాన్ని పోషించుకుంటున్న మదార్ (45) ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకోగా... సోమవారం సాయంత్రం గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని, మదార్‌కు రూ.4 లక్షల వరకు అప్పులున్నట్టు గ్రామస్తుల కథనం.
ఉరేసుకున్న అన్నదాత
Published Mon, Mar 14 2016 4:13 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement