గిరిజనులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖాముఖి | Tribal face to face with the Chief Justice of the High Court | Sakshi
Sakshi News home page

గిరిజనులతో హైకోర్టు చీఫ్ జస్టిస్ ముఖాముఖి

Published Sun, Feb 28 2016 11:16 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

Tribal face to face with the Chief Justice of the High Court

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్‌కుమర్ భోసలే ఆదివారం విశాఖ జిల్లా అరకులోయలో పర్యటించారు. గిరిజనుల సమస్యలపై ఓ స్వచ్చంద ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గిరిజనులతో ముఖాముఖి సమావేశం అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement