హైదరాబాద్ : మేడ్చల్లో బైక్ రేసింగ్లకు పాల్పడుతున్న14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. సదరు యువకుల తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందజేశారు. ఆ క్రమంలో యువకులకు.... వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్థరాత్రుళ్లు ఔటర్ రింగ్ రోడ్డుపై యువకులు బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు.
బైక్ రేసింగ్ : పోలీసుల అదుపులో యువకులు
Published Sat, Feb 20 2016 11:00 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement