ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్
ముగ్గురు నైజీరియన్లు అరెస్ట్
Published Thu, Oct 6 2016 3:44 PM | Last Updated on Wed, Oct 17 2018 5:28 PM
హైదరాబాద్: తక్కువ ధరకే వాహనాలు విక్రయిస్తామని అమాయకులను మోసం చేస్తూ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముగ్గురు నైజీరియన్లను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లో వాహనాల విక్రయం పేరుతో ఈ ముఠా ఇప్పటికే పలువురిని మోసం చేసింది. నగరానికి చెందిన రిటైర్డ్ సుబేదార్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేసి ముగ్గురు నైజీరియన్లను అరెస్ట్ చేశారు.
Advertisement
Advertisement