అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం | acb-attack-on-excise-commissioner bhaskar rao | Sakshi
Sakshi News home page

అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం

Published Sun, Dec 18 2016 8:57 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM

అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం - Sakshi

అధికారి ఇంట్లో సోదాలు.. 3 కేజీల బంగారం

హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తులున్న కేసులో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అడిషనల్ కమిషనర్ కె.ఎల్.భాస్కర్‌కు సంబంధించిన ఇళ్లలో రెండో రోజు కూడా ఏసీబీ సోదాలు కొనసాగాయి. హైదరాబాద్ సీతాఫల్‌మండిలోని హార్మోని హైట్స్‌లో ఉన్న ఇంట్లో 3 కేజీల బంగారం, 15 కేజీల వెండి, ఏపీ, తెలంగాణల్లోని ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భాస్కర్‌ను అరెస్టు చేసి విశాఖపట్నంకు తరలిస్తున్నారు.
(చదవండి: ఎక్సైజ్‌ కమిషనర్‌పై ఏసీబీ పంజా)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement