బేగంపేటలో ఏసీబీ సీటీరేంజ్ అధికారుల రైడ్ | ACB Cityrange officers ride over Begumpet | Sakshi
Sakshi News home page

బేగంపేటలో ఏసీబీ సీటీరేంజ్ అధికారుల రైడ్

Published Sun, Aug 3 2014 6:43 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB Cityrange officers ride over Begumpet

హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో ఆదివారం ఏసీబీ సీటీరేంజ్ అధికారులు రైడ్ జరిపారు. చలానా లేకుండా వాహనాదారులనుంచి ట్రాఫిక్ పోలీసులు డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం అందడంతో ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు జరిపారు. ఈ దాడుల్లో 16వేల రూపాయాలకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, బేగంపేట సీఐ సహా 15మందిపై ఏసీబీ కేసు నమోదు చేసినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement