సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి | ACB special court gives permission to sandra for holybath | Sakshi
Sakshi News home page

సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి

Published Thu, Jul 23 2015 9:08 PM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి - Sakshi

సండ్ర పుష్కర స్నానానికి కోర్టు అనుమతి

సాక్షి, హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో కీలక నిందితుడుగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పుష్కర స్నానం ఆచరించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు అనుమతించింది. సండ్ర కోరుకున్న చోట పుష్కర స్నానం చేసేందుకు న్యాయమూర్తి లక్ష్మీపతి అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సండ్రకు బెయిల్ మంజూరు చేసిన సమయంలో నియోజకవర్గం వదలి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. ఈ నేపథ్యంలో పుష్కర స్నానానికి అనుమతించాలని కోరుతూ సండ్ర ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం విదితమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement