ఇంటర్ విద్యాస్థాయిలో అన్నిరకాల ఫీజులు రద్దు | all kind of fees to be cancelled in Inter education: Telangana govt decision | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యాస్థాయిలో అన్నిరకాల ఫీజులు రద్దు

Published Thu, Jan 7 2016 10:10 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

all kind of fees to be cancelled in Inter education: Telangana govt decision

హైదరాబాద్: ఇంటర్ విద్యాస్థాయిలో అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదలైంది. గవర్నమెంట్ కాలేజీల్లో ఫీజులు రద్దు చేస్తూ టీఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement