మే 5న ఏపీ ఎంసెట్‌ | Andhrapradesh Eamcet, Icet dates reveled | Sakshi
Sakshi News home page

మే 5న ఏపీ ఎంసెట్‌

Published Mon, Dec 21 2015 7:25 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

Andhrapradesh Eamcet, Icet dates reveled

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఇంజినీరింగ్‌, మెడిసిన్, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇంటర్ విద్యార్థులు ప్రతిష్టాత్మకంగా భావించే ఎంసెట్‌ తదితర పరీక్షల తేదీలు ఈ కింద విధంగా ఉన్నాయి..

ఏపీ సెట్‌ పరీక్ష తేదీలు
ఎంసెట్‌ మే 5, 2016 (గురువారం)
ఈసెట్‌ మే 9, 2016 (సోమవారం)
ఐసెట్‌ మే 16, 2016 (సోమవారం)
ఎడ్‌సెట్‌ మే 23, 2016 (సోమవారం)
పీజీసెట్‌ మే 26, 2016 (గురువారం)
లాసెట్‌ మే 28, 2016 (శనివారం)
పీజీఎల్‌సీసెట్‌ మే 28, 2016 (శనివారం)
పీఈసెట్‌ మే 9, 2016 (సోమవారం)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement