![ఆయుష్ ఎండీ దరఖాస్తు గడువు పెంపు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/5/71498858452_625x300.jpg.webp?itok=Wvwl5Dix)
ఆయుష్ ఎండీ దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని (సీజీఎన్) ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియోపతి కోర్సులకు సంబంధించి 2017–18 విద్యా సంవత్సరానికి ఎండీ, పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యాధికారులు, పరిశోధన అధికారి పోస్టులకు దరఖాస్తు గడువును జూలై 31 వరకు పొడిగించినట్లు ప్రెస్ ఇన్ఫరేషన్ బ్యూరో శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది.