అద్భుతం.. భరతనాట్యం | Bharatanatyam is awesome .. | Sakshi
Sakshi News home page

అద్భుతం.. భరతనాట్యం

Published Fri, Oct 14 2016 11:52 PM | Last Updated on Sat, Sep 15 2018 2:28 PM

అద్భుతం.. భరతనాట్యం - Sakshi

అద్భుతం.. భరతనాట్యం

బంజారాహిల్స్‌ అద్బుతమైన నాట్యంతో భరతనాట్య కళాకారిణి కిరణ్మయి మడుపు నాట్యప్రియులను కట్టిపడేసారు. శుక్రవారం బంజారాహిల్స్‌ సప్తపర్ణిలో ‘ మార్గం ’ పేరుతో  ఏర్పాటు చేసిన ప్రదర్శనలో  పలు కీర్తనలకు ఆకట్టుకునే  అభినయంతో చేసిన నాట్యం  ఆహుతులును  ఉర్రూతలూగించింంది. కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి , బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, హైదరాబాద్‌ పాస్‌ ఎడిటర్‌ సర్వాని పొన్నం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement